WGL: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వని నేపథ్యంలో ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ రాగానే నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలో మొదటి విడత గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి మండలాలకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.