NZB: నేటి నుంచి ప్రారంభమయ్యే ZPTC, MPTC నామినేషన్లకు మండల పరిషత్ సర్వం సిద్ధం చేసినట్లు మండలాభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి తెలిపారు. ZPTCకి 1, MPTCకి 4, మొత్తం 5 ROలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు.