ప్రధాని మోదీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు భారత్ లో పర్యటిస్తున్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ కానున్నారు. అనంతరం వారిరువురు కలిసి మధ్యాహ్నం 1.45 గంటలకు జియో వరల్డ్ సెంటర్లో సీఈవోఫోరం భేటీకి హాజరుకానున్నారు. ఆ తర్వాత మ. 2.45కి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొని ఇరు దేశాధినేతలు ప్రసంగిస్తారు.