అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో జరిగిన జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో చిత్తూరు జట్టు విజయం సాధించింది. ఈస్ట్ గోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు జిల్లా ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు, బండారు శ్రావణి, పల్లె సిందూర రెడ్డి, ఎమ్ఎస్ రాజు బహుమతులు అందజేశారు.