KMR: సదాశివనగర్ మండలంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నా, వారికి ఇందిరమ్మ ఇల్లు అందని ద్రాక్షలాగా మిగిలినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. సాకలి పెద్దలక్ష్మీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటాని స్థానిక నాయకులను ఎంతగా వేడుకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో ఆమెకు నిరాశ కల్పించారు. స్థానిక నాయకులు వారికి నచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందచేశారు.