RR: స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థి గురించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆలోచించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు పవన్ అన్నారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడే యువకులు చాలామంది ఉన్నారని వారికి MPTC, ZPTC టికెట్‌ను కేటాయించాలని విన్నవించారు.