SKLM: రిటైడ్ పెన్షనర్ల సంఘం యూనియన్ టెక్కలి జిల్లా కేంద్రంగా చేయాలనీ డిమాండ్ చేస్తూ, టెక్కలి డివిజనల్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం 26 జిల్లాలుగా ఉన్న ఏపీని 32 జిల్లాలుగా విభజించే ఆలోచన ప్రక్రియలో శ్రీకాకుళం జిల్లాను విభజిస్తే అన్ని మౌలిక సౌలభ్యాలున్న, టెక్కలిని మాత్రం జిల్లా కేంద్రంగా చెయ్యల్లన్నారు.