W.G: ఆంధ్ర యువ సంకల్ప్-25 అంబాసిడర్ డిజిటల్ మారథాన్ కార్యక్రమంలో “యువ సంకల్ప్” లఘు చిత్రాల పోటీకి గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈనెల 15 వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే సెట్వెల్ కార్యాలయం 70752 30609కు సంప్రదించాలన్నారు. ముందుగా www.andhrayuvasankalp.com వెబ్సైటులో రిజిస్టర్ కావాలన్నారు.