HYD: తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 285(ఏ) సవరణ, 50% సీలింగ్ తొలగింపుపై ప్రభుత్వం జారీ చేసింది. జీవో నంబర్ 9ను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది డా. అభిషేక్ మను సింగ్వి సమర్థించారు. హైకోర్టు ఎన్నికల ప్రక్రియకు స్టే ఇవ్వకపోవడం బీసీలకు శుభపరిణామమని, న్యాయం పక్షాన హైకోర్టు నిలబడుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.