KRNL: సీ.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామం తీరాన ఉన్న కృష్ణదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని బుధవారం కోడుమూరు MLA దస్తగిరి ప్రారంభించారు. మొదటగా జలహారతి కార్యక్రమం అనంతరం ఘనంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతు సుఖంగా ఉన్నప్పుడు దేశం సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు.