GNTR: కలెక్టర్ తమీమ్ అన్సారియా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, బీఆర్ స్టేడియం, పెద మార్కెట్, అంబేద్కర్ భవన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. మానస సరోవరం, నల్లపాడు చెరువులను అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.