ATP: శింగనమల మండలంలోని అలంకరాయునిపేట గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, బస్సు షెల్టర్, వాటర్ ప్లాంట్, ట్యాంక్ నిర్మాణానికి రూ. 92 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణి శ్రీ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.