మాదిగ రిజర్వేషన్ కోసం జరిగిన ఆత్మగౌరవ పోరాట విజయం చారిత్రాత్మకమని MRPS కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపూరి రాజు మాదిగ అన్నారు. ఈ నేపథ్యంలో MRPS వ్యవస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను గౌరవపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపూరి రాజు మాట్లాడుతూ.. మాదిగలు ఆకలిని భరిస్తారు, కానీ అవమానాన్ని కాదని పేర్కొన్నారు.