ATP: GST తగ్గింపుతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలోని షిరిడి సాయిబాబా సూపర్ మార్కెట్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం మార్కెట్లో వస్తువుల కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలకు జీఎస్టీ తగ్గింపు గురించి వివరించారు.