SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా కార్యకర్తలకు కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. బాకీ కార్డుతో ప్రజల్లోకి వెళ్దామని పేర్కొన్నారు.