కృష్ణా: చంద్రబాబు, లోకేష్ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పెనమలూరు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి బుధవారం విమర్శించారు. సంవత్సరానికి 10వేల కోట్ల లక్ష్యంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వేల కొద్ది స్పిరిట్‌ని ఎలా స్వీకరించగలగారనేది ఎంక్వయిరీ జలపాలని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.