గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కేంద్రాన్ని పరిశీలించారు. మిగిలిన ఫ్లోరింగ్, సివిల్ పనులు ఈనెల 20 లోగా పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏటీసీ కీలక పాత్ర వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.