NZB: SRSP 39 వరద గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం 27 వరద గేట్లను మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 8 గేట్లను తెరిచి ఉంచి 25 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 35వేల క్యూసెక్కులు వస్తుండగా ఔట్‌ఫ్లో 34,790 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.