TG: బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లును సమర్థించాయని, రాజకీయాలకతీతంగా బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చామన్నారు. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదన్నారు. రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదన్నది సుప్రీం ఆదేశమే.. రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి పరిమితి లేదన్నారు. డేటా ఆధారంగా తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు.