HYD: నవంబర్ 2న నిర్వహించే అల్ సోల్స్ డేకు సనత్‌నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో MLAను బన్సీలాల్ పేట బోయగూడలోని క్యాథలిక్ గ్రేవ్ యార్డ్‌కు చెందిన ఫాథర్ ఎం.ఆరోగ్యం, అధ్యక్షుడు జయరాజ్, అలెక్స్, సాలోమన్, రాజన్, జెరాల్డ్ డిసిల్వాలు కలిసి ఆహ్వానించారు.
Tags :