యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘వార్ 2’. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఈ సినిమా OTTలోకి రాబోతుంది. నెట్ఫ్లిక్స్లో అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రూ.300 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.