MDK: బస్సుల్లో ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇక్కడి నుంచి బస్సు హౌస్ ఫుల్ కావడంతో బుధవారం పెద్ద శంకరంపేట బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులకు, బస్సులో నిలబడేందుకు కూడా స్థలం లేక నిరాశ చెందారు. ఉచిత ప్రయాణం కోసం మహిళలు బస్సు కోసం వేచి చూడగా, పురుషులు ఇతరత్రా ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.