KMM: కామేపల్లి మండల BRS పార్టీ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బుధవారం సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో BRS పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి విధాన్నాన్ని, అమలుకాని హామీలను గురించి ప్రజలకు కార్డు రూపంలో ప్రతి ఓటరుకు చేరేలా చూడాలని సూచించారు.