AP: SIPB భేటీలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. IT, ఇంధనం, టూరిజం, ఏరో స్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను ఆమోదించారు. 30కి పైగా ప్రాజెక్టుల ద్వారా 67వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టే రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో FDI రాలేదంటూ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.