ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం సీపీఐ నాయకులు డీఆర్ఎం చంద్రగుప్తకి వినతిపత్రం అందజేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ.. తిమ్మనచర్ల రైల్వే స్టేషన్ నందు ఫైవ్ ఫీట్ లైన్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 20 బోగీలు పెట్టి శుభ్రం చేసే ఫిట్ లైన్లను ఏర్పాటు చేయాలన్నారు.