కృష్ణా: కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు సహకారంతో గుడివాడ నీలామహల్ రోడ్డులోని అంగన్వాడీ కేంద్రానికి చాపలు, దుప్పట్లు, స్టీల్ ప్లేట్స్, గ్లాసులను బుధవారం పంపిణీ చేశారు. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు వెళ్తున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని హరికుమార్ పేర్కొన్నారు.