CTR: బంగారుపాళ్యం మండలంలోని రాగిమానుపెంట రోడ్డు పనుల ప్రారంభానికి సంబంధించి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.