BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈవో నాగలక్ష్మి బుధవారం తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. అధిక సమాచారం కోసం 8501850264,9396654181 సంప్రదించాలని ఆమె కోరారు.