SKLM: మెలియా పుట్టి మండలం గంగ రాజ పురం లోని ఓ గ్రానైట్ క్వారీ వద్ద పిడుగుపాటుకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా పోలీస్ సూపరిండెండెంట్ ఆఫ్ పోలీస్ కె.వి. మహేశ్వర రెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి సంఘటన జరిగిన విషయాలను అడిగితెలుసుకున్నారు.