AP: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి 21 మంది సభ్యులతో కలిసి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్ గా నీతి ఆయోగ్ సభ్యుడు సరస్వత్, కమిటీ కో-ఛైర్మన్గా సీఎస్ విజయానంద్ తదితర సభ్యులను నియమించారు.
Tags :