BDK: సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్ బుధవారం రామగుండం ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, బొగ్గు క్రషింగ్ యూనిట్లును సందర్శించి వాటి కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం రైల్వే లింకేజ్ వ్యవస్థలు లోడింగ్ ప్రక్రియల పర్యవేక్షణపై సమగ్రంగా ఆరా తీశారు.