NRPT: ఎయిడ్స్ కంట్రోల్స్ సొసైటీ ఆధ్వర్యంలో సీడీపీవోలకు హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై బుధవారం అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ జయచంద్ర మోహన్ మాట్లాడుతూ.. సీడీపీవోలు హెచ్ఐవీ సోకిన గర్భిణీలకు మెరుగైన వైద్యం, మంచి పోషకాహారం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు పాల్గొన్నారు.