దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇందులో కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా.. కొన్ని డబ్ మూవీలు ఉన్నాయి. ‘మిత్ర మండలి’ ఈ నెల 16న, ‘తెలుసు కదా’ ఈ నెల 17న, ‘K-RAMP’ ఈ నెల 18న విడుదల కాబోతున్నాయి. డబ్ మూవీలు ‘బైసన్’, ‘డ్యూడ్’ ఈ నెల 17న, ‘థామా’ ఈనెల 21న థియేటర్లలోకి రాబోతున్నాయి.