MDCL: ఈసీఐఎల్‌లోని ఆర్ స్క్వేర్ ఓయో రూంలో మన్నే నరేందర్ (30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నరేందర్ గతంలో సేల్స్ మెన్‌గా పనిచేశాడు. తండ్రి మృతి తర్వాత తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.