SRD: ఉన్నత చదువు కోసం తమ కష్టాన్ని ఇష్టంగా మలిచి సత్తా చాటుతున్నారు ఈ అక్కాచెల్లెలు. అర్చన, అమూల్య సిర్గాపూర్ మండలం చందర్ తండాకు చెందిన పుల్ సింగ్ రుక్మిణీల సంతానమైన ఆ బాలికలు బాల్యం నుంచే పట్టుబట్టి టెన్త్ వరకు సర్కార్ స్కూల్లోనే చదివారు. నీట్ UGలో 384 సాధించగా దుండిగల్ మెడికల్ కాలేజీలో సీటు రాగా, అమూల్య నీట్ మార్క్స్ 428తో ఫ్రీ మెడికల్ సీట్ దక్కింది.