PPM: కురుపాం గిరిజన గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థులు పచ్చకామెర్లు బారినపడిన విషయం తెలిసిందే. జిల్లా ఆసుపత్రిలో చేరిన బాలికలను ఎమ్మెల్యే జయకృష్ణ పరామర్శించారు. గిరిజన బాలికలు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా బాలికలకు సహాయసాకారం ఉంటుందన్నారు.