HNK: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బుధవారం BRS నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో BRSకు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అమలు గాని హామీలతో ప్రజలను మోసం చేసిందని BRS నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ ఎ తిరుపతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ ఉన్నారు.