ఇంగ్లండ్ T20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ నిశ్చితార్థం చేసుకున్నాడు. తన ప్రియురాలు లూసీ లైల్స్తో నిశ్చితార్థం జరిగినట్లు బ్రూక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా అతడు పంచుకున్నాడు. దీంతో అభిమానలు, సహచర క్రికెటర్లు అతనికి విషెస్ తెలుపుతున్నారు.