KRNL: ఆదోని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా చెన్నూరు రామ్మోహన్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గత ఆరు నెలల నుంచి అదరపు బాధ్యతలతో ఏడి పురుషోత్తం ఈ పదవిలో కొనసాగారు. చెన్నూరు రామ్మోహన్ కడప నుంచి ఆదోనికి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. సంస్థ పురోగతి సాధించడంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని తెలిపారు.