MNCL: తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దొంగలు ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగలు దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్ AE కి,SI కి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ పొలవేణి తిరుపతి స్పష్టం చేశారు.