CTR: సోమల మండలం కందూరులో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. గడ్డి తీసుకెళ్తున్న లారీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు గమనించి వెంటనే తన జేసీబీ సాయంతో లారీని చెరువులోకి తీసుకెళ్లారు. గడ్డి కాలిపోగా, లారీ యజమానికి ప్రమాదం తప్పింది.