KNR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా డా.కొర్ర లక్ష్మిను నియమించింది. రేపటి నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, ఈ సమయంలో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టనున్నారు.