PPM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో ఈనెల 8 వరకు జిల్లాలో మహిళ సాధికారిత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారోత్సవాల్లో బాగంగా మహిళ సాధికారిత, భద్రతపై అవగాహన కల్పించేందుకు మార్చి 5న, ఏఎస్పీ మనీషా రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.