MDCL: ఉప్పల్లో వైద్య సేవలో భాగంగా UPHC ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రింగ్ రోడ్డు వద్ద ఉంది. 100 పడకల ఆసుపత్రి మల్లాపూర్లో నిర్మించడానికి రంగం సిద్ధమైంది. ఉప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలోనే ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. త్వరలో ఉప్పల్ భగాయత్ వద్ద శాశ్వత భవన నిర్మాణం జరగనుంది.