కొన్ని చిట్కాలతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. కప్పు ఆముదంలో టీస్పూన్ రోజ్మేరీ ఆయిల్ కలిపి రోజూ రాత్రి కుదుళ్లకు పట్టించాలి.కొబ్బరి పాలు, ఆర్గన్ ఆయిల్ మిశ్రమాన్ని రాసి, షవర్ క్యాప్ పెట్టుకుని స్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుందివారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసి, మరుసటి రోజు గాఢత తక్కువ షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.