➢1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం ➢1946: దివంగత నటి విజయ నిర్మల జననం ➢1973: మ్యూజిక్ డైరెక్టర్ టి.వి.రాజు మరణం ➢2010: నటుడు, నిర్మాత పద్మనాభం మరణం * ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం * పిచ్చుకల దినోత్సవం * జాతీయ నాయకత్వ దినోత్సవం * అరుణాచల్ ప్రదేశ్, మిజోరం అవతరణ దినోత్సవం