MBNR: తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ రిసెప్షన్ వేడుకకు హాజరై సినీ హీరో విజయ్ దేవరకొండ దంపతులను ఆశీర్వదించారు. వివాహ బంధంతో ఒక్కటైన జంట అన్యోన్యంతో ఆదర్శ దంపతులుగా వెలుగొందాలని ఎంపీ ఆకాంక్షించారు.