ప.గో.జిల్లా జేఏసీలోని సభ్య సంఘాల నాయకులకు చోటు కల్పించడం హర్షనీయమని STU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి వర్మ, రామచంద్రరావు తెలిపారు. జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్‌గా STU జిల్లా కార్యదర్శి KV.రామచంద్రరావు, జిల్లా జేఏసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా జిల్లా అధ్యక్షులు PRVS సాయి వర్మలను ఏకగ్రీవంగా భీమవరంలో ఎన్నుకున్నట్టు గురువారం తెలిపారు.