JN: రైతుల పెట్టుబడి సహాయం, రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాలను తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోంను కలిసి వినతిపత్రం సమర్పించారు. దేవాదుల జలాలతో జిల్లాలోని చెరువులు, కుంటలను నింపి ఎండుతున్న పంటలను కాపాడాలని కోరారు.