NLR: యజమాని ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన పనిమనిషిని చిన్న బజారు పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద బజార్ చేపల మార్కెట్ సమీపంలోని షాకీర్ హుస్సేన్ ఇంట్లో 24 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నారు.